Help spread the truth about Telangana region of India.
Since 1956, when Andhra and Telangana merged, Telangana has gotten the short end of the stick in terms of natural resources, funding and representation in government. Though two major rivers have their sources in Telangana, irrigation projects divert the precious water to other areas. The feelings have often spilled over into violence, and in 1969, 400 people died in Telangana-related violence.
Friday, January 22, 2010
Anti-Telangana Websites / TV channels / Print Media
Dear Readers, Please post in comments sections with information about Websites / TV channels / Print Media which are against Telangana state. This would be of immense help to other readers in knowing the truth.
అయ్యా, మన తెలంగాణా వేడుకలు, పండగలు, సంబరాలు మరియు ఉధ్యమ స్పూర్థిని తలుచుకున్న తర్వాత, నేను నావంతు మద్దతును తెలుపనట్లైతె నేను తెలంగాణా వాసిని అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేది. ఇంతవరకు నేను నాదొక ప్రపంచంలాగా బ్రతికాను, కాని ఇపుడది మన ప్రపంచంలాగా రూపాంతరం చెందినది. ఎందుకంటె, తెలంగాణేతరుల సావాసంతో, నా భాషా వేషం మారినందులకు ఎంతో సిగ్గుగా ఉన్నది. కలిసి ఉంటే కలదు సుఖం - అనే పెద్దల మాట చద్దన్నం మూటగ ఇపుడు తలపిస్తున్నది. మనది "తెలంగాణా గుండె చప్పుడు" కాదు అది "తెలంగాణా గుండె కోత" గా నేను భావిస్తున్నాను. ఒకానొక సందర్భములో, ఒక తెలంగాణేతరుడు, కేసిఆర్ మరియు మన ఉధ్యమముపైన చాలా అల్పముగా మాట్లాడినాడు. నేను ఓపిగ్గా విన్నాను, సరేనని ఊరుకున్నాను, వాడు అలాగే మాట్లాడుతున్నాడు. అపుడు నేను ఒక్కటే చెప్పాను, "మాకింక మండుతలేదు, మండిననాడు మేమందరం గజానికి ఒక్కరం నిలబడి నరకడం స్టార్ట్ చేస్తె అప్పుడు ఒక్క తెలంగాణే ఉంటుంది ఇంక అంధ్ర రాయలసీమ అంటు ఏమి మిగలదు" అని వినగానె, వాడు నీళ్ళు మింగాడు. మా అబ్బాయి సరిగా మాటలు కూడా రాని 3 సంవత్సరములు కూడా నిండని బుడతడు "తెలంగాణకడ్డొస్తె అడ్డంగ నరికేస్త" అని అంటె అడ్డాల్లో గడ్డాల్లో పెరిగిన మనకు తెలంగాణ వచ్చాకే ఏ పండగైనా పబ్బమైనా. నేను పడ్డ కష్టం చాలిక - మా అబ్బాయిని మాత్రం పడనివ్వను. ఇకనుండి నావంతు సహకారాన్ని సదా అందించగలనని మనవి చేసుకుంటున్నాను. “తెలంగాణా ఖాయం - ఇతరులు మాయం”. జై తెలంగాణా జై జై తెలంగాణా
websites: greatandhra, Gulte
ReplyDeletepapers : sakshi
tv: sakshi
Recently gulte.com started anti-telangana new campaign.
ReplyDeleteRecently gulte.com started anti-telangana news campaign.
ReplyDeleteఅయ్యా,
ReplyDeleteమన తెలంగాణా వేడుకలు, పండగలు, సంబరాలు మరియు ఉధ్యమ స్పూర్థిని తలుచుకున్న తర్వాత, నేను నావంతు మద్దతును తెలుపనట్లైతె నేను తెలంగాణా వాసిని అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండేది. ఇంతవరకు నేను నాదొక ప్రపంచంలాగా బ్రతికాను, కాని ఇపుడది మన ప్రపంచంలాగా రూపాంతరం చెందినది. ఎందుకంటె, తెలంగాణేతరుల సావాసంతో, నా భాషా వేషం మారినందులకు ఎంతో సిగ్గుగా ఉన్నది.
కలిసి ఉంటే కలదు సుఖం - అనే పెద్దల మాట చద్దన్నం మూటగ ఇపుడు తలపిస్తున్నది. మనది "తెలంగాణా గుండె చప్పుడు" కాదు అది "తెలంగాణా గుండె కోత" గా నేను భావిస్తున్నాను.
ఒకానొక సందర్భములో, ఒక తెలంగాణేతరుడు, కేసిఆర్ మరియు మన ఉధ్యమముపైన చాలా అల్పముగా మాట్లాడినాడు. నేను ఓపిగ్గా విన్నాను, సరేనని ఊరుకున్నాను, వాడు అలాగే మాట్లాడుతున్నాడు. అపుడు నేను ఒక్కటే చెప్పాను, "మాకింక మండుతలేదు, మండిననాడు మేమందరం గజానికి ఒక్కరం నిలబడి నరకడం స్టార్ట్ చేస్తె అప్పుడు ఒక్క తెలంగాణే ఉంటుంది ఇంక అంధ్ర రాయలసీమ అంటు ఏమి మిగలదు" అని వినగానె, వాడు నీళ్ళు మింగాడు.
మా అబ్బాయి సరిగా మాటలు కూడా రాని 3 సంవత్సరములు కూడా నిండని బుడతడు "తెలంగాణకడ్డొస్తె అడ్డంగ నరికేస్త" అని అంటె అడ్డాల్లో గడ్డాల్లో పెరిగిన మనకు తెలంగాణ వచ్చాకే ఏ పండగైనా పబ్బమైనా.
నేను పడ్డ కష్టం చాలిక - మా అబ్బాయిని మాత్రం పడనివ్వను.
ఇకనుండి నావంతు సహకారాన్ని సదా అందించగలనని మనవి చేసుకుంటున్నాను.
“తెలంగాణా ఖాయం - ఇతరులు మాయం”.
జై తెలంగాణా జై జై తెలంగాణా
హరి హి ఓం